atOptions = { 'key' : '22df62bb0fda61184ee1cb79f83a3948', '

Thursday, 21 November 2024

Pushpa 2 trailer

 


Pushpa 2 trailer becomes 3rd most-viewed Indian trailer, beats Adipurush, Salaar, Animal, top viewed trailer is., second place is.

Pushpa 2 trailer starring Allu Arjun, Rashmika Mandanna and Fahadh Faasil breaks record to become the third most-viewed Indian trailer. Check the complete list here.

Wednesday, 24 May 2023

The Angel of the Beach ది ఏంజెల్ ఆఫ్ ది బీచ్‌

26 డిసెంబర్ 2004న, 10 ఏళ్ల బ్రిటిష్ పాఠశాల బాలిక, టిల్లీ స్మిత్, dujas స్పార్న్ థాయిలాండ్‌లోని ఫుకెట్‌లోని ఒక హోటల్‌లో తన కుటుంబంతో కలిసి తన సెలవులను ఆనందంగా గడిపింది. కుటుంబం బీచ్‌లో ఆడుకుంటుండగా సముద్రం వేగంగా వెనక్కి వెళ్లింది. అది సునామీకి మొదటి సంకేతమని టిల్లీకి తెలుసు. "నేను సముద్రం వైపు చూస్తున్నాను మరియు నీరు చాలా వింతగా అనిపించింది. అక్కడ చాలా బుడగలు ఉన్నాయి మరియు ఆటుపోట్లు చాలా త్వరగా బయటపడ్డాయి. ఏమి జరుగుతుందో నాకు అర్థమైంది." టిల్లీ తన తల్లి వద్దకు పరుగెత్తింది మరియు అది బహుశా సునామీ అని వివరించింది. తల్లి, కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి హోటల్ మేనేజర్‌కి చెప్పారు. అతను త్వరగా స్పందించి, సునామీ రావడానికి నిమిషాల ముందు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశాడు. అయితే సునామీ వస్తుందని 10 ఏళ్ల బ్రిటిష్ స్కూల్ బాలికకు ఎలా తెలిసింది? క్రిస్మస్‌కు ముందు, తన భౌగోళిక తరగతిలో, టిల్లీ 1946లో హవాల్‌లో సునామీ వీడియోను చూసింది. ఆమె చిత్రాలను గుర్తుచేసుకుంది. ఆ ఎండ డిసెంబర్ రోజున, సునామీ హోటళ్ళు, దుకాణాలు, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు గృహాలు మరియు వేలాది మందిని చంపారు. కానీ టిల్లీ ఆమెను రక్షించాడు కుటుంబం మరియు వందలాది మంది పర్యాటకులు మరియు స్థానిక ప్రజలు. "ఆమె ఒక హీరో. ఆమె మంచి విద్యార్థిని మరియు ఆమె జియోగ్రఫీ క్లాస్‌ని గుర్తుపెట్టుకున్నందున ఆమె మా ప్రాణాలను కాపాడింది" అని హోటల్ మేనేజర్ చెప్పారు. మిస్టర్ కెర్నీ, టిల్లీ యొక్క జాగ్రఫీ టీచర్, ఆమెను ధైర్యవంతురాలైన అమ్మాయిగా అభివర్ణించారు. స్థానిక ప్రజలు ఆమెను 'ది qఏంజెల్ ఆఫ్' అని పిలుస్తారు. సముద్రతీరం.

Tuesday, 23 May 2023

నికోలాస్ నోటోవిచ్ సిద్దాంతం

468x60_1 IFRAME SYNC Popunder_1 JS SYNC (NO ADBLOCK BYPASS)

 




                నికోలాస్ నోటోవిచ్

1887వ సంవత్సరంలో రష్యా యుద్ధము సైన్యాద్యక్షుడు, చరిత్రకారుడు నికోలాస్ నోటోవిచ్ కాశ్మీర్ (లడక్) లోని హెమీస్ మొనాస్ట్రిలో ఉన్నప్పుడు ఇస్సా యొక్క జీవితం అనే ఒక డాక్యుమెంట్ పై అధ్యయనం చేసారు. ఇస్సా అంటే ఇస్లాం యొక్క అరాబిక్ భాషలో జీసస్ అని అర్ధం. నోటోవిచ్ అధ్యయనం 1894లో ఫ్రెంచి భాషలో La vie inconnue de jesus christ (క్రీస్తు యొక్క అజ్ఞాత సంవత్సరములు) [4]728x90_1 IFRAME SYNC  అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించాడు. ఈ పుస్తకం ప్రకారం ఏసు తన 13వ ఏట జెర్సులేమ్ వీడి ఆద్యాత్మికత కోసం సిందూ వైపుగా పయనించి పంజాబ్ దాటిన తరువాత ఒరిస్సా లోని పూరి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులు దగ్గర వేదాలు చదివి హిందువుగా మారాడు. తరువాత ఏసు నలంద దగ్గర రాజగిర్ హిందూ పీఠం దగ్గర 6 సంవత్సరములు గడిపాడు. తర్వాత హిమాలయాలకు వెళ్ళి టిబెట్ బౌద్ధులు దగ్గర కొన్ని బౌద్ధ సుత్రాలు చదివాడు. తరువాత తన 29వ ఏట పర్షియా మీదుగా జెరూసలేం కు తిరిగి వెళ్ళాడు. జీసస్ భారతదేశం వచ్చి హిందు గురూజిల వద్ద చాల విషయాలు నేర్చుకున్నాడు. ఈ దుర్బోధ ప్రకారము యేసుక్రీస్తు భారతదేశానికి వస్తే భారతదేశంలో లేని క్షమాపణ ప్రేమ ఎలా నేర్చుకున్నాడు అనేది పెద్ద ప్రశ్న ఈ నికోలాస్ నోట్ విచ్ అనబడిన వ్యక్తి తన పేరు కొరకు క్రీస్తు యొక్క అజ్ఞాత సంవత్సరములు అనే పుస్తకం ప్రచురించాడు .ఏసు క్రీస్తు వారి మాటల్లో గాని లేక యేసుక్రీస్తు వారు యోహాను అనె సహోదరుడు ఈ యొక్క మాటల్లో గాని ఎక్కడ కూడా తన భారతదేశం వెళ్లినట్లు కనిపించదు సత్యాన్ని బోధించే యేసు, శిష్యులు ఈ సత్యాన్ని కూడా బోధించాలి కదా యేసు చెప్పిన సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఏ ఏ బ్రాహ్మణుడు గాని వేదాలు చదివిన హిందువు ప్రతిపాదించలేదు కదా అని మనం అర్థం చేసుకోవాలి అందువల్లే హిందువులు బ్రాహ్మణులు యేసుక్రీస్తు బోధనలను వ్యతిరేకిస్తున్నారు, క్రైస్తవ వ్యతిరేకులు అయ్యారు[5][6]


Saturday, 6 May 2023

Das Ka Dhamki Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘దాస్ క ధమ్కీ.! April 21, 2023 / 06:50 PM IST Das Ka Dhamki Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘దాస్ క ధమ్కీ.!


IFRAME SYNC
<script type="text/javascript"> atOptions = { 'key' : '22df62bb0fda61184ee1cb79f83a3948', 'format' : 'iframe', 'height' : 90, 'width' : 728, 'params' : {} }; document.write('<scr' + 'ipt type="text/javascript" src="http' + (location.protocol === 'https:' ? 's' : '') + '://www.profitabledisplaynetwork.com/22df62bb0fda61184ee1cb79f83a3948/invoke.js"></scr' + 'ipt>'); </script>.




టీజర్,

ట్రలర్ లు బాగానే ఉండటంతో మార్చ్ 22న ఉగాదికానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం..బ్రేక్ ఈవెన్ కూడా సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. కానీ వీకెండ్ ముగిశాక ఈ మూవీ పెద్దగా కలెక్ట్ చేసింది ఏమీ లేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

      నైజాం 3.40 cr

సీడెడ్ 1.11 cr

ఉత్తరాంధ్ర 0.98 cr

ఈస్ట్ 0.66 cr

వెస్ట్ 0.37 cr

గుంటూరు 0.63 cr

కృష్ణా 0.51 cr

నెల్లూరు 0.29 cr

ఏపీ + తెలంగాణ (టోటల్) 7.95 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 1.09 cr

ఓవర్సీస్ 1.28 cr

వరల్డ్ వైడ్ (టోటల్) 10.32 cr (షేర్

‘దాస్ క ధమ్కీ’ (Das Ka Dhamki) చిత్రానికి రూ.7.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.7.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.32 కోట్ల షేర్ ను సాధించి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.2.42 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. నాని ‘దసరా’ సినిమా వల్ల ‘దాస్ క ధమ్కీ’ సైలెంట్ అయిపోయింది. లేదంటే ఇంకాస్త కలెక్ట్ చేసుండేదని చెప్పాలి.


Saturday, 15 October 2022

Nani lyrics songs Dasara Dhoom Dhaam Dhosthaan

Dasara dhoom dhaam dhostham
                                Nani lyrics songs




     📌 Song Details :
🎵 Track Name : Dhoom Dhaam Dhosthaan
🎤 Vocals :          Rahul Sipligunj, Gotte Kanakavva, Gannora Dasa Laxmi, Palamuru Jangireddy, Narsanna (Nalgonda Gaddar), Kasarla Shyam
✍ Songwriter :   Kasarla Shyam
🎹 Music :           Santhosh Narayanan
⭐ Cast :              Nani, Keerthy Suresh
🚩 Music-Label :  Saregama Telugu

                            

Dhoom Dhaam Dhosthaan Lyrics

Unte Vaikuntam
Lekunte Ookuntam
Anthalaavaithe
Gunjukuntam
Tintam Pantam..

Ayitai Ayitai Ayitai Ayitai
Bhaddhal Baashingal Ayitai

( Nani’s Dialogue )
Arey Em Kotturra Bhai Kusurri
Nee Yavva..!
Maa Maava Gaadu Seppudu Sare
Meeru Kottudu Sare
Arey Oh Ninty
Eellaki Inko Ninty Poyira
Etla Gotro Suddham Nee Yavva..!

Pavva Gottu Pavva Gottu
Boti Koora Dhaananchuku Vettu
Byaandu Gottu Byaandu Gottu
Vaada Kattu Lesoogetattu

Guddhithe Sooskooh Addha Seru
Gajjala Gurram Ee Silku Baar’u
Icchi Padeddham Gucchi Padeddham
Yevvadaddamotthado Joodhaam

Bancheth )

Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham

Tikka Tekam Tikka Tekam
Tikka Tekam Titak Titak
Tikka Tekam Tikka Tekam
Turra Turra Turra

Control Biyyam Kaaram Methukul
Suttooraa Dhosthul Givve Maa Aasthul
Jammini Boggunu Bangarame Antam
Bangaram Laanti Manushullo Untam

Dokkalu Nimpe Oorey Maa Avva
Jebulu Nimpe Rail Ye Maa Ayya
Barla Motha Aa Seyrla Eetha
Iga Kodikootha Maakem Yeruka

( Bancheth )

Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Arey Dhoom Dhaam
Bhale Bhale Bhale..
Hu Ha Hu Hey..

Chitthu Chitthula Bomma
Sivuni Muddhula Gumma
Bangaaru Bomma Dhorikenammo
Ee Vaadalona

Raagi Bindhey Theeska
Ramani Neellakubothe
Raamuloru Yedhuraayenammo
Ee Vaadalona

Theeta Lekkal Jestheney Joru
Ghaatuga Undaaleraa Bathuku Theeru
Nalli Bokkal Joothey Ushaaru
Em Thintaav Raa Uppuleni Pappu Chaaru

Ghoshi Ghongadi Maa Kattu Bottu
Yetlaithey Gatlaithadi Sooskundhaam Pattu
Ambali Gatka Maadhi Raacha Putaka
Poota Poota Maake Dasara

( Bancheth )

Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Dhosthaan
Iraga Maraga Cheddham
Dhoom Dhaam Arey Dhoom Dhaam
Bhale Bhale Bhale..
Hu Ha Hu Hey..