1887వ సంవత్సరంలో రష్యా యుద్ధము సైన్యాద్యక్షుడు, చరిత్రకారుడు నికోలాస్ నోటోవిచ్ కాశ్మీర్ (లడక్) లోని హెమీస్ మొనాస్ట్రిలో ఉన్నప్పుడు ఇస్సా యొక్క జీవితం అనే ఒక డాక్యుమెంట్ పై అధ్యయనం చేసారు. ఇస్సా అంటే ఇస్లాం యొక్క అరాబిక్ భాషలో జీసస్ అని అర్ధం. నోటోవిచ్ అధ్యయనం 1894లో ఫ్రెంచి భాషలో La vie inconnue de jesus christ (క్రీస్తు యొక్క అజ్ఞాత సంవత్సరములు) [4]728x90_1 IFRAME SYNC అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించాడు. ఈ పుస్తకం ప్రకారం ఏసు తన 13వ ఏట జెర్సులేమ్ వీడి ఆద్యాత్మికత కోసం సిందూ వైపుగా పయనించి పంజాబ్ దాటిన తరువాత ఒరిస్సా లోని పూరి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులు దగ్గర వేదాలు చదివి హిందువుగా మారాడు. తరువాత ఏసు నలంద దగ్గర రాజగిర్ హిందూ పీఠం దగ్గర 6 సంవత్సరములు గడిపాడు. తర్వాత హిమాలయాలకు వెళ్ళి టిబెట్ బౌద్ధులు దగ్గర కొన్ని బౌద్ధ సుత్రాలు చదివాడు. తరువాత తన 29వ ఏట పర్షియా మీదుగా జెరూసలేం కు తిరిగి వెళ్ళాడు. జీసస్ భారతదేశం వచ్చి హిందు గురూజిల వద్ద చాల విషయాలు నేర్చుకున్నాడు. ఈ దుర్బోధ ప్రకారము యేసుక్రీస్తు భారతదేశానికి వస్తే భారతదేశంలో లేని క్షమాపణ ప్రేమ ఎలా నేర్చుకున్నాడు అనేది పెద్ద ప్రశ్న ఈ నికోలాస్ నోట్ విచ్ అనబడిన వ్యక్తి తన పేరు కొరకు క్రీస్తు యొక్క అజ్ఞాత సంవత్సరములు అనే పుస్తకం ప్రచురించాడు .ఏసు క్రీస్తు వారి మాటల్లో గాని లేక యేసుక్రీస్తు వారు యోహాను అనె సహోదరుడు ఈ యొక్క మాటల్లో గాని ఎక్కడ కూడా తన భారతదేశం వెళ్లినట్లు కనిపించదు సత్యాన్ని బోధించే యేసు, శిష్యులు ఈ సత్యాన్ని కూడా బోధించాలి కదా యేసు చెప్పిన సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఏ ఏ బ్రాహ్మణుడు గాని వేదాలు చదివిన హిందువు ప్రతిపాదించలేదు కదా అని మనం అర్థం చేసుకోవాలి అందువల్లే హిందువులు బ్రాహ్మణులు యేసుక్రీస్తు బోధనలను వ్యతిరేకిస్తున్నారు, క్రైస్తవ వ్యతిరేకులు అయ్యారు[5][6]
No comments:
Post a Comment